Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు!
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. ప్రస్తుత నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి సమాచారం ఇక్కడ చూడండి.
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు!
Srisailam: వి నాగేంద్ర బాబు సుండీపెంట నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు శూనకేషుల నుంచి 2,248 క్యూసెక్కుల వరద నీరు
ఇన్ ఫ్లో : 2,248 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో :23,050 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 854.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు
ప్రస్తుతం : 89.7132 టీఎంసీలు
కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి




