Kurnool: తుగ్గలి సర్పంచ్‌గా సాయి చంద్రిక ఏకగ్రీవ ఎన్నిక.. హర్షం
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి సర్పంచ్‌గా సాయి చంద్రిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.
Kurnool: తుగ్గలి సర్పంచ్‌గా సాయి చంద్రిక ఏకగ్రీవ ఎన్నిక.. హర్షం
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం అయింది... జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర కుమార్తె సాయి చంద్రిక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు... న్యాయవాద వృత్తిలో ఉంటూ లీగల్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న తనకు తుగ్గలి గ్రామ ప్రజలు మట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఉన్న తన తండ్రి ఇప్పటికే ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని తాను కూడా వ్యక్తిగతంగా సర్పంచ్‌గా అంతకంటే మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.




