Alur: ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, జనసేన ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప పిలుపు.

Bheemalinga, Aluru
Published on: 31 Oct 2026 8:49 AM IST
Alur
X

Alur: ఆలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి!

Alur: ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప, బీజేపీ బీఎల్ఏ-1 తిమ్మప్ప నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచి అన్ని మండలాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన దౌర్జన్యాలను అక్రమాలను ఎండగడుతూ విమర్శించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru