Nandyal: జడ్పీ నూతన చైర్మన్ షేక్ బురానుద్దీన్‌కు మంత్రి బీసీ అభినందనలు!

Nandyal: నంద్యాల జడ్పీ నూతన చైర్మన్‌గా ఎంపికైన షేక్ బురానుద్దీన్ బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

Ramanaiah, Banaganepalle
Published on: 20 Nov 2026 10:43 AM IST
Nandyal
X

Nandyal: జడ్పీ నూతన చైర్మన్ షేక్ బురానుద్దీన్‌కు మంత్రి బీసీ అభినందనలు!

నంద్యాల: జడ్పీ నూతన చైర్మన్ షేక్ పురానుద్దీన్ కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు, బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ బురానుద్దీన్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని హత్తుకుని భావోద్వేగానికి గురైన నంద్యాల జడ్పీ నూతన చైర్మన్ పురానుద్దీన్. జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న బృహానుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

నంద్యాల జిల్లా అభివృద్ధిలో జడ్పీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సూచన. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచన.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle