Nandyal: గడివేముల ఎంపీపీగా వళ్లపు అనసూయమ్మ ఘన ప్రమాణ స్వీకారం!

Nandyal: నంద్యాల జిల్లా గడివేముల మండల పరిషత్ అధ్యక్షురాలిగా వళ్లపు అనసూయమ్మ గురువారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Nov 2026 3:23 PM IST
Nandyal
X

Nandyal: గడివేముల ఎంపీపీగా వళ్లపు అనసూయమ్మ ఘన ప్రమాణ స్వీకారం!

నంద్యాల: నంద్యాల జిల్లా గడివేముల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీగా శ్రీమతి వళ్లపు అనసూయమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL