Nandyal: బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రం పరిశీలన కలెక్టర్ రాజకుమారి!
Nandyal: నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రశాంతంగా ముగిసేలా అధికారుల పకడ్బందీ చర్యలు.
Nandyal: బేతంచర్ల నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రం పరిశీలన కలెక్టర్ రాజకుమారి!
Nandyal: నంద్యాల జిల్లా బేతంచర్ల లో నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి గనియా. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా లో నాలుగు మునిసిపాలిటీ 1బేతంచెర్ల నగర పంచాయతీ. మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు పరిశీలించడం జరిగిందని కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు.
మొత్తం 28 వార్డ్స్ ఉన్నాయి ఏజెంట్లకు ఏదైనా డౌట్స్ వస్తే సూపర్వైజర్ ను సంప్రదించాలి సూపర్వైజర్ క్లారిఫికేషన్ ఇస్తారు అని మీడియాకు తెలిపారు.
డౌట్ ఉంటే అక్కడే ఆర్వో ఉంటాడు వ్యాల్యుడు ఇన్వాల్యుడు ఏదైనా సందేహం ఉంటే ఆయన క్లారిటీ ఇస్తారు. ఎన్నికల కౌంటింగ్ ను అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కౌంటింగ్ ను ప్రారంభించారు.
మొదటి నుంచి ఎలా ప్రశాంతంగా ఉందో ఎండింగ్ వరకు అలాగనే కొనసాగాలని కోరుకుంటున్నాను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి.




