Kurnool: కర్నూలు 62వ వార్డులో పైప్‌లైన్ పనుల పరిశీలన!

Kurnool:మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు 62వ వార్డు కార్పొరేటర్ సురేంద్రతో కలిసి సోమిశెట్టి శ్రీకాంత్ తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనులను పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Nov 2026 1:06 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు 62వ వార్డులో పైప్‌లైన్ పనుల పరిశీలన! 

Kurnool: కర్నూలు నగరంలోని 62వ వార్డులో తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనులను పరిశీలించిన సోమిశెట్టి శ్రీకాంత్గౌరవ మంత్రి టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు 62వ వార్డు కార్పొరేటర్ సురేంద్రతో కలిసి సోమిశెట్టి శ్రీకాంత్ మరమ్మతులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి, పూర్తయిన పనులను పరిశీలించారు.ఎన్నో ఏళ్లుగా 62వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు మంత్రి టీజీ భరత్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL