Markapur: ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌కు వినతి
Markapur: దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం సమర్పించారు.
Markapur: ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌కు వినతి
మార్కాపురం జిల్లా: దీర్ఘకాలంగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధి సిబ్బంది జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతకు వినతి పత్రం సమర్పించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సిబ్బంది తమ సమస్యలను వివరించి, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతి పత్రం సమర్పించిన వారిలో APOలు బి. జీవరత్నం, కె. చిన్నకొండయ్య, కె. నాగేశ్వరరావు, EC ఎస్‌కే. జహంగీర్ భాష, TAలు జి. రతన్ బాబు, పి. జోయల్ రాజు, CO ఎన్. చక్రవర్తి, BFT టి. మహేష్‌తో పాటు పలువురు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.




