Nandyal: కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి!

Nandyal: నంద్యాల జిల్లా అవుకులో వినాయక నిమర్జన సమయంలో కత్తిపోట్లకు గురైన సుధాకర్ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Ramanaiah, Banaganepalle
Published on: 23 Sept 2026 4:45 PM IST
Nandyal
X

Nandyal: కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి!

Nandyal: బనగానపల్లె ఈ నెల 16వ తేదీన కత్తి పోటు కు గురైన సుధాకర్. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సుధాకర్ మృతి. నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో ఈ నెల 16వ తేదీన వినాయక నిమర్జనంలో. కోట వీధికి చెందిన ఉయ్యాలవాడ సుధాకర్ ను కత్తితో పొడిచిన పరరైనా వెంకటేష్ గౌడ్.

కత్తి పోటు కు గురైన సుధాకర్ పొట్టలో నుంచి పేగులు బయటికి రావడంతో అవుకు ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.

చికిత్స పొందుతూ మృతి చెందిన సుధాకర్. నిందితుడు వెంకటేష్ గౌడ్ పై 307 కేసు నమోదు చేసిన పోలీసులు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్న నిందితుడు వెంకటేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకోకపోవడంతో అవుకు పోలీసులు పై బాధితుల బంధువులు నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle