Chippagiri: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి హౌస్ అరెస్ట్!

Chippagiri: కర్నూలు జిల్లా చిప్పగిరిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి హౌస్ అరెస్ట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత.

Bheemalinga, Aluru
Published on: 21 Oct 2026 9:21 AM IST
Chippagiri
X

Chippagiri: కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి హౌస్ అరెస్ట్!

Chippagiri: చిప్పగిరి లో MLA వీరు పాక్షి ని తన ఇంటిలోనే నిర్భందించిన పోలీసులు. స్థానికు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు వేసే YSR అభ్యర్థుల కోసం హోలగుంద కు వెళ్లే MLA వీరుపాక్షి ని అడ్డుకొన్న పోలీసులు. MLA ను చిప్పగిరి నుంచి వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru