Halaharvi: కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గురై మహిళ మృతి!

Halaharvi: హాలహర్వి మండలం విరుపాపురంలో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మహిళ సిరిగిరి రామలింగమ్మ మృతి. గ్రామంలో విషాదఛాయలు.

Bheemalinga, Aluru
Published on: 23 Oct 2026 10:39 PM IST
Halaharvi
X

Halaharvi: కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గురై మహిళ మృతి!

హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామం నందు మహిళ సిరిగిరి రామలింగమ్మ వయసు 55 భర్త బలరామప్ప మహిళ మృతి చెందింది.

పిడుపాటుకు గురైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పొలంలో పనులు చేస్తుండగా వర్షం కురవడంతో పెద్ద శబ్దంతో పిడుగు పడింది.

గ్రామంలో విషాదఛ్యాలముకున్నాయి. రామలింగమ్మకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయినాయి.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru