Mantralayam: ఆర్లబండ రీపోలింగ్: మధ్యాహ్నం 3 గంటలకు 57.23% పోలింగ్!
Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం ఆర్లబండ గ్రామం బూత్ నెంబర్ 2 రీపోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 57.23 శాతం పోలింగ్ నమోదైంది.
Mantralayam: ఆర్లబండ రీపోలింగ్: మధ్యాహ్నం 3 గంటలకు 57.23% పోలింగ్!
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం, కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో రీపోలింగ్ సందర్భంగా బూత్ నెంబర్ 2లో 954 ఓటర్లు ఉండగా మూడు గంటల సమయం వరకు 5 46 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు మొత్తం శాతం 57. 23.




