Mantralayam: కౌతాళంలో 9,102 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ ఉల్లిగయ్య గెలుపు!

Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఫలితాలు విడుదలయ్యాయి. కౌతాళం, కోసిగి, పెద్దకడబూరులో టీడీపీ విజయకేతనం ఎగురవేయగా, మంత్రాలయంలో వైసీపీ గెలుపొందింది.

Eeranna, Mantralayam
Published on: 7 Nov 2026 11:26 PM IST
Mantralayam
X

Mantralayam: కౌతాళంలో 9,102 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ ఉల్లిగయ్య గెలుపు!

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం, కౌతాల మండలం జెడ్పిటిసి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చూడి ఉల్లిగయ్య 9102 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోసిగి మండలం జడ్పిటిసి గా జి జ్ఞానేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

మంత్రాలయం వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకుడు జి భీమరెడ్డి జెడ్పిటిసి అభ్యర్థిగా 3379 ఓట్లు మెజార్టీతో ఘన విజయం సాధించారు. పెద్దకడబూరు కురువ మల్లికార్జున తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా విజయం సాధించాడు.

Eeranna, Mantralayam

Eeranna, Mantralayam