Kurnool: దేవనకొండలో టీడీపీ 24, వైసీపీ 24: పోటాపోటీ నామినేషన్లు!

Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో నామినేషన్ల పర్వం ముగిసింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు చెరో 24 నామినేషన్లు దాఖలు చేయగా, మొత్తంగా 66 నామినేషన్లు నమోదయ్యాయి.

G Jagadeesh, Pathikonda
Published on: 22 Oct 2026 10:52 PM IST
Kurnool
X

Kurnool: దేవనకొండలో టీడీపీ 24, వైసీపీ 24: పోటాపోటీ నామినేషన్లు!

దేవనకొండ: దేవనకొండ మండలంలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందిన వివరాల ప్రకారం పార్టీలు, అభ్యర్థుల వారీగా నామినేషన్ల సంఖ్య ఇలా ఉంది.

పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు:

టీడీపీ: 24, వైఎస్సార్‌సీపీ: 24, జనసేన: 11, సీపీఐ, సీపీఎం: 5, స్వతంత్ర అభ్యర్థులు: 2, మొత్తంగా 66 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda