Kurnool: ఐదు గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి!

Kurnool: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఐదు గంటల వ్యవధిలో భార్యాభర్తలు లింగమ్మ, మస్తానప్ప మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Bheemalinga, Aluru
Published on: 1 Nov 2026 10:57 AM IST
Kurnool
X

Kurnool: ఐదు గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి!

Kurnool: హాలహర్వి మండలం గూళ్యం గ్రామం లో విషాదం. 5 గంటల వ్యవధిలో భార్య భర్త లు మృతి. రాత్రి 9 గంటల సమయం లో లోబీపి కి గురైన లింగమ్మ (60)ను బళ్లారి ఆసుపత్రికి తరలింపు. ఆమె కోలుకోలేక మృతి.

భార్య లింగమ్మ మరణం తట్టుకోలేక భర్త మస్తానప్ప (68) గుండె పోటుతో మృతి. భార్య భర్తల మరణం తో ఆ కుటుంబ సభ్యుల లో తీవ్ర విషాదం.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru