Kurnool: గెలుపొందిన 43వ వార్డు కార్పొరేటర్ విద్యావతి గౌరు దంపతులకు కృతజ్ఞతలు!

Kurnool: కర్నూలు కార్పొరేషన్ 43వ వార్డులో విజయం సాధించిన కూటమి అభ్యర్థి N. విద్యావతి, ఎమ్మెల్యే గౌరు చరితమ్మ, వెంకట్ రెడ్డి దంపతులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 5 Nov 2026 9:03 AM IST
Kurnool
X

Kurnool: గెలుపొందిన 43వ వార్డు కార్పొరేటర్ విద్యావతి గౌరు దంపతులకు కృతజ్ఞతలు!

Kurnool: తమకు రాజకీయ అవకాశం కల్పించిన నేతలకు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు అభ్యర్థులు. వారి వద్దకు వెళ్లి తాము తమ విజయాన్ని వివరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు కూటమి అభ్యర్థి గా పోటీ చేసిన N.విద్యావతి కార్పొరేటర్ గా విజయం సాధించారు.

గెలిచిన సందర్బంగా ఈ అవకాశం కల్పించిన నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జ్ గౌరు వెంకట్ రెడ్డి ని, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితమ్మ ను,యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వార్డు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు గౌరు దంపతులు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL