Nandyal: అంకిరెడ్డిపల్లెలో బాలికపై అసభ్య ప్రవర్తన: పోక్సో కేసు!
Nandyal: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె బేకరీలో 10 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు విజయ్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Nandyal: అంకిరెడ్డిపల్లెలో బాలికపై అసభ్య ప్రవర్తన: పోక్సో కేసు!
Nandyal: SLV అయ్యంగారి బెంగళూరు బేకరీ లో బన్ను కోసం వచ్చిన 10 సంవత్సరాల మైనర్ బాలిక పై అసభ్యకరంగా ప్రవర్తించిన బేకరీ లో పనిచేసే విజయ్ మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన బేకరీ విజయ్ కి దేహశుద్ధి చేసి కొలిమిగుండ్ల పోలీసులకు అప్పజెప్పిన బాలిక తల్లిదండ్రులు
భయాందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బెంగళూరుకు చెందిన విజయ్ నిందితుడిని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు తెలిపారు




