Kurnool: కోడుమూరు 1వ వార్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.3 లక్షలతో ప్రతిపాదనలు!
Kurnool: కోడుమూరు 1వ వార్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.3 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు.
Kurnool: కోడుమూరు 1వ వార్డు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.3 లక్షలతో ప్రతిపాదనలు!
కర్నూలు: గత కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా కోడుమూరు నగర పంచాయతీలోని 1వ వార్డులో డ్రైనేజి కాలువలు సిదిలవస్థకు చేరి డ్రైనేజి నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి అని ప్రజలు నా దృష్టికి తీసుకుని రావడంతో నేను ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి కంప్లైంట్ చెయ్యడం జరిగింది.
దానికి స్పందించిన కోడుమూరు మండలం RWS AE ప్రసాద్ నాన్ను RWS ఆఫీస్ కి ఆహ్వానించటంతో BJYM రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు కేశవ సూచన మేరకు ఈరోజు BJP(BJYM) కర్నూలు జిల్లా RTI సెల్ కన్వినర్ జనసేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరు రాజు యాదవ్ గారు RWS ఆఫీస్ కి వెళ్లి 1వ వార్డు డ్రైనేజి సమస్య గురించి చర్చించడం జరిగింది,డ్రైనేజి సమస్యను పరిష్కరించడం కోసం 3లక్షల రూపాయలతో ప్రభుత్వనికి ప్రతిపదనలు పంపడం జరిగింది,త్వరలోనే 1వ వార్డులో నూతన డ్రైనేజి కాలువ నిర్మిస్తామని RWS AE ప్రసాద్ తెలియజేసారు.




