Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల సమరం
Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు వేగవంతం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతల సమీక్ష.
Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల సమరం
హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు హిందూపురంలో పరిశీలకులు, ముఖ్య నేతల సమావేశం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న నేతలు
- పరిశీలకులు నాగేశ్వరరావు యాదవ్
- అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్ల (KUDA Chairman)
- ఇతర ముఖ్య నాయకులు
ఈ సమావేశంలో మున్సిపల్ Chairman మరియు Councillor గా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించారు.
హిందూపురం MLA శ్రీ నందమూరి బాలకృష్ణ కమిటీ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని బాలయ్య ఆదేశించారు.
ఫోటోలో కనిపిస్తున్న నేతలంతా కూటమి (TDP + Janasena + BJP) తరపున కొత్తగా చేరిన కార్యకర్తలను పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న దృశ్యం. హిందూపురం మున్సిపాలిటీలో ఈసారి గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు.




