Nandyal: అవుకులో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. కనువిందు చేస్తున్న జలపాతం!
Nandyal: నంద్యాల జిల్లా అవుకు మండలంలో భారీ వర్షాలు. ఎర్రమల కొండల నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు.
Nandyal: అవుకులో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. కనువిందు చేస్తున్న జలపాతం!
Nandyal: అవుకు మండలంలో దంచి కొడుతున్న భారీ వర్షాలు. అవుకు రిజర్వాయర్ వద్ద ఉన్న జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. భారీ వర్షాలతో ఎర్రమల కొండల నుంచి జాలువారుతున్న జలపాతం అందాలు.
అవుకు ఎత్తయిన ఎర్రమల కొండల నుంచి వర్షపు నీరు సెలయేరు ద్వారా ప్రవహిస్తూ అవుకు రిజర్వాయర్ వద్ద కనువిందు చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోగఫాల్స్ ను తలపిస్తున్న వాటర్ ఫాల్స్. అవుకు లోని రిజర్వాయర్ దగ్గర ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అవుకు రిజర్వాయర్లోకి చేరుతున్న వాటర్ ఫాల్స్ నీరు.




