Markapuram: గిద్దలూరు సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి!

Markapuram: గిద్దలూరు సమీపంలో రైలు కింద పడి మోడంపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఆగోలు రంగనాయకులు మృతి చెందగా, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 20 Sept 2026 9:26 AM IST
Markapuram
X

Markapuram: గిద్దలూరు సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణానికి సమీపములో నిన్నరాత్రి నంద్యాల వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ పై రైలు క్రింద పడి వ్యక్తి సం మృతి. మృతిచెందిన వ్యక్తి మోడంపల్లె గ్రామానికి చెందిన ఆగోలు రంగనాయకులుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారని తెలిసింది. మృతుడు ఆటోలో ఫిల్టర్ వాటర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU