Giddalur: గిద్దలూరు 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా లక్కు రాజమ్మ నామినేషన్
Giddalur: మార్కాపురం గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా లక్కు రాజమ్మ నామినేషన్ వేశారు. రెండో రోజు మొత్తం 6 నామినేషన్లు నమోదయ్యాయి.
Giddalur: గిద్దలూరు 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా లక్కు రాజమ్మ నామినేషన్
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రెండవ రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది టిడిపి పార్టీ తరఫున లక్కు రాజమ్మ 10వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 6 నామినేషన్లు నమోదు అయ్యాయి.




