Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో విస్తృత స్థాయి కూటమి ఎన్నికల ప్రచారం
Giddalur: గిద్దలూరు మున్సిపల్ ప్రచారంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో విస్తృత స్థాయి కూటమి ఎన్నికల ప్రచారం
Giddalur: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక రెడ్డి తో ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
ఈసందర్భంగా గిద్దలూరులో పలు వార్డ్ లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం తరుపున పోటీ చేస్తున్న మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి డా. J. v. నారాయణను కౌన్సిలర్ అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.




