Banaganapalle: బనగానపల్లెలో వైభవంగా గణనాధుల నిమజ్జన శోభాయాత్ర!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైభవంగా ముగిసిన గణనాధుల నిమజ్జన శోభాయాత్ర.. కైప చెరువులో గణేషుల నిమజ్జనం.
Banaganapalle: బనగానపల్లెలో వైభవంగా గణనాధుల నిమజ్జన శోభాయాత్ర!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో గణనాధుల నిమజ్జన శోభాయాత్ర, ఈనెల 14వ తేదీన మండపాల్లో కొలువుదీరిన గణనాధులకు ఐదు రోజుల పాటు పూజలు.
రంగులు చల్లుకుంటూ, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా వినాయకుడి శోభాయాత్ర. బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు. కైప చెరువులో నిమజ్జనం కానున్న గణనాథులు.




