Kurnool: ఎమ్మిగనూరులో వీరశైవ లింగాయత్ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం!

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీరశైవ లింగాయత్, లింగబలిజలకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Bheemalinga, Aluru
Published on: 8 Oct 2026 5:20 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మిగనూరులో వీరశైవ లింగాయత్ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం!

Kurnool: కర్నూలు జిల్లా ఏమ్మిగనూరు వీర శైవ కళ్యాణ మండపంలో వీర శైవ లింగాయత్ సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగినది రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు న్యాయం చేస్తుందో అంటూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురుచూపులకే పరిమితమయింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరశైవ లింగాయత్ /లింగ బలిజలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న 27% ఓబిసి రిజర్వేషన్ న్యాయం చేయాలి వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఓబిసి సాధన సమితి రాష్ట్ర నాయకులు చామకూర వీరప్ప మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జాబ్ ఏం చేయడం మంచిది కాదు మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు ఐదు లక్షల 50 వేల ఓటర్లు ఉన్నారు మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాహితులకు తక్షణమే న్యాయం చేయాలని గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక పర్యారాలను కలిసి విన్నవించుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో మాపై చిన్నచూపు చూడడం సరైనది కాదు

మరి ఆంధ్రప్రదేశ్లో వీరశైవ లింగాయత్/ లింగ బలిజ మా మా పిల్లలు ఎంత కష్టపడి చదివినా లక్షలు డబ్బులు ఖర్చు చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల మనోవేదన అయ్యా వీరశైవ లింగాయతులు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయము చిన్నచిన్న వ్యాపారాలు మరియు ఆటో రిక్షా వంట మాస్టర్లుగా ఓటర్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం వీరశైవ లింగాయత్ /లింగ బలిజ న్యాయం చేయాలిచేయాలని రిజర్వేషన్ లేక ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో వీరశైవ లింగాయతులకు 100 నుంచి 200 వీర సేవ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది కావున మాకు న్యాయం చేయండి టీచర్ వీరన్న మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీర శైవ లింగాయతులు5.50 లక్షల ఓటర్లను న్యాయం చేయకపోతే . ఆలే వీరన్న మాట్లాడుతూ ఆనాడు దక్షయాగమును వీరభద్రుడు శివతాండవం చేశాడు అలాంటి పరిస్థితి రానివద్దని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం

ఈ కార్యక్రమానికి యమునూరు సంఘం నాయకులు పరమేశ్వరప్ప నాగన్న గౌడు నాగరాజు రాష్ట్ర నాయకులు శివకుమార్ రాంబాబు సోమేశ్ చంద్రప్ప మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru