Kurnool: ముగిసిన దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాలు!
Kurnool: కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాలు నేటితో ముగిశాయి.
Kurnool: ముగిసిన దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాలు!
Kurnool: ఈ రోజు తో దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాలకు ముగింపు. దేవరగట్టు నుంచి నెరణికి గ్రామానికి చేరుకోనున్న స్వామివారి ఉత్సవమూర్తులు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఘన స్వాగతం పలకనున్న నెరణికి గ్రామస్తులు.
స్వామివారి దర్శనం కోసం భారీగా తరలిరానున్న భక్తులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.




