Kurnool: రేపే ప్రసిద్ధ దేవరగట్టు ‘కర్రల సమరం’.. సర్వం సిద్ధం చేసిన అధికారులు!

Kurnool: కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవానికి (కర్రల సమరం) అధికారులు సర్వం సిద్ధం చేశారు. 1,000 మంది పోలీసులతో బందోబస్తు.

Bheemalinga, Aluru
Published on: 20 Oct 2026 9:40 AM IST
Kurnool
X

Kurnool: రేపే ప్రసిద్ధ దేవరగట్టు ‘కర్రల సమరం’.. సర్వం సిద్ధం చేసిన అధికారులు!

Kurnool: హోల్లగుంద మండలోని రేపే దేవరగట్టు మాల సహిత మల్లేశ్వర స్వామి సన్నిధి లో బన్ని ఉత్సవము (కర్రల సమరం). బన్ని ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వివిధ శాఖల అధికారులు.

కర్రల సమరం జరిగే ప్రాంతం లో పెద్ద సంఖ్యలో 110 CC కెమెరాలు విద్యుత్ లైట్లు ఏర్పాట్లు. విద్యుత్ సరఫరా లో కోత లేకుండా రెండు జనరేట్లు చర్యలు. భక్తులు కు ఏమైనా గాయాలు అయితే 30 పడకాల ఆసుపత్రి, ఏమైనా సీరియస్ అయితే వేరే ప్రాంతాల తరలించేందుకు ఎనిమిది అంబులెన్సులు అలాగే భక్తుల దాహం కోసం ఐదు లక్షల వాటర్ ప్యాకెట్లు.

దాదాపు 1000 మంది పోలీసుల బలగలా మధ్య బందోబస్తు. ప్రశాంత వాతావరణం లో బన్ని ఉత్సవము ( కర్రల సమరం ) జరుపుకోవాలని ఇదివరకే జిల్లా SP జిల్లా కలెక్టర్ భక్తులకు సూచనలు. ఉత్సవము పేరుతో దేవుని సన్నిధి లో ఘర్షణల కు దిగే వారి పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ.

కాసేపట్లో దేవుని ఉత్సవ విగ్రహాలకు ఆలయ కింద భాగంలో ఉన్న కాడ సిద్దప్ప మఠం లో అర్చకులు గిరి స్వామి ఆధ్వర్యంలో పూజలు. 23 ఏళ్ల తర్వాత విజయదశమి రోజు జరిగే బన్ని ఉత్సవము రేపు అర్థ రాత్రి జరిగేలా వేదపండితులు ముహూర్తం ఖరారు. రేపు జరిగే బన్ని ఉత్సవము ( కర్రల సమరం ) లో నాటు సారా నియంత్రణ కు ప్రోహిబిషన్ అండ్ ఎక్షయిజ్ అధికారులు ప్రత్యేక నిఘా.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru