Markapur: మార్కాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ!
Markapur: మార్కాపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఎం. విజయ సునీత. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Markapur: మార్కాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ!
Markapur: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు.




