Nandyal: సంజామలలో భగ్గుమన్న కూటమి వర్గ విభేదాలు..బీజేపీ జెండా దిమ్మెలు ధ్వ్వంసం!
Nandyal: నంద్యాల జిల్లా సంజామల మండలం గిద్దలూరులో చెలరేగిన వర్గ విబేధాలు. టీడీపీ నేతలపై బీజేపీ నాయకుల ఫిర్యాదు, పోలీసుల విచారణ.
Nandyal: సంజామలలో భగ్గుమన్న కూటమి వర్గ విభేదాలు..బీజేపీ జెండా దిమ్మెలు ధ్వ్వంసం!
Nandyal: నంద్యాల జిల్లా సంజామల (మం) గిద్దలూరు లో భగ్గు మన్న కూటమి వర్గ విభేదాలు. గిద్దలూరు, రామభద్రుని పల్లె గ్రామాల లో బీజేపీ జెండా దీమ్మె ను పలగొట్టిన టీడీపీ స్థానిక నాయకులు అనుచరులే అని బీజేపీ నాయకుల ఆరోపణ.
బీజేపీ నాయకులు సంజామాల పోలీస్ స్టేషన్ లో కంప్లెట్ చేస్తుండగా గ్రామం లో మళ్ళీ వేరే చోట బిజెపి జెండా దిమ్మెలు పగల గోటిన టీడీపీ నేతలు
ఘటనా స్థలం వద్ద కు చేరుకున్న కోవెలకుంట్ల ఇంచార్జి సిఐ రమేష్ బాబు సంజామాల ఎస్ఐ రమణయ్య.
గిద్దలూరు గ్రామంలో రాష్ట్ర సీనియర్ నాయకులు లింగన్న శివకృష్ణ యాదవ్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ బిజెపి జెండా దిమ్మెలు పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర బిజెపి పెద్దలకు తెలియజేస్తామని తెలిపారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గం లోని సంజామల మండలం గిద్దలూరు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని బిజెపి నాయకులు మీడియాకు తెలిపారు.




