Kurnool: హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సీఐటీయూ!

Kurnool: కర్నూలులో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 5:09 PM IST
Kurnool
X

Kurnool: హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సీఐటీయూ!

Kurnool: హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హా మాలీల జిల్లా స్థాయి సదస్సు ఓబులేష్ అధ్యక్షతన జరిగింది.

ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ హమాలీలు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉంటున్నారు. వీరి సేవలు చా లా ప్రాముఖ్యతతో కూడుకు న్నవి. అన్ని రకాల సరుకులను లోడింగ్ అన్లోడింగ్ చేయడంలో, ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగి న లెక్కచేయకుండా పనులు చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతా లలో వీరికి తగినంత కూలీలు కూడా ఇవ్వడం లేదు.

ఈ హా మాలి పనులు వారే స్వతంత్రం గా వారి కుటుంబ పోషణ కోసం ఎన్నుకున్న ఉపాధి పనులు కా నీ ఇటువంటి వారికి చేయుత నీవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఎటువంటి పథకాలు చేపట్టడం లేదు. అదేవిధంగా వీరి ఉపాధి భద్రత, కూలి రేట్ల పెంపుదల సందర్భంగా వీరి ప ట్ల యాజమాన్యం చాలా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుంటారు. లే బర్ అధికారులు వారికి వంత పాడుతుంటారు. మీరు దేశ పౌ రులుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ఓటుహక్కును వి యోగించుకుంటున్నారు. కానీ వీరి సంక్షేమం గురించి ఆలోచిం చకపోవడం దురదృష్టకరం.

2019 ఎన్నికల కంటే ముందు మోడీ అసంఘటిత కార్మి కులకు పెన్షన్స్ ఒకరం కల్పిస్తా మని ఊరించి,తర్వాత చావు ఒక ఊరు చల్లగా వయసును బట్టి నెలకు రూ.50/- ,100/- ,200/- రూపాయలు ప్రకారం ప్రీమియం చెల్లించమని చెప్ప డం జరిగింది. దీన్నిబట్టి హమా లీల పట్ల పాలకవర్గాల చిత్తశు ద్ధి అర్థమవుతుంది అందుకోసం మల్లి కార్మికులు సంగీతం పోరా టం చేయవలసిన అవసరం ఉందన్నారు. తర్వాత సిఐటి న్యూ సిటీ నగర అధ్యక్ష కార్యద ర్శులు వై.నగేష్ అర్.నరసిం హులు,హమాలి యూనియన్ నాయకులు నాగన్న, రాజు, వెంకటస్వామిలు మాట్లాడుతూ ఈరోజు దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అదేవిధం గా విద్య వైద్యం ఖర్చులు కూ డా రోజురోజుకు ఆకాశాన్ని అం టుతున్నాయి.దానికి అనుగు ణంగా మా కూలీలు కూడా పెర గడం లేదు. కూల్ పెంచమని అడిగితే యాజమాన్యం,అధికా రులు చాలా నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారు.వీటికి తోడు వం ద సంవత్సరాల క్రితం పోరా డి సాధించుకున్న కార్మిక చట్టా ల ను నాలుగు లేబర్ కోళ్లుగా మా ర్చి కార్మిక వర్గాన్ని శక్తిహీనుల ను గావించినది. అందుకోసం హమాలీ కార్మికులను సంఘట పరిచి సంక్షేమ బోర్డు సాధన కో సం పోరాటాలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో నాగస్వాములు, గోవిందు,రాజు,మద్దిలేటి, మద్ద య్య,సురేంద్ర తదితరులు పా ల్గొన్నారు.

చివరగా CITU జిల్లా అధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ కన్వీనర్ గా, ఓబులేషు,నాగ స్వాములు కో కన్వీనర్లుగా 25 మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL