Gudur: గూడూరు నగర పంచాయతీలో బీజేపీ అభ్యర్థి డమాం సునీత బాయి ఘన విజయం

Gudur: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డమాం సునీత బాయి 1,463 ఓట్ల మెజార్టీతో వైసీపీపై ఘన విజయం సాధించారు.

C. Ganesh, Kodumuru
Published on: 3 Nov 2026 5:15 PM IST
Gudur
X

Gudur: గూడూరు నగర పంచాయతీలో బీజేపీ అభ్యర్థి డమాం సునీత బాయి ఘన విజయం

కర్నూలు జిల్లా: గూడూరు నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 7,797 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 6,334 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీ అభ్యర్థి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

పార్టీల వారీగా ఆధిక్యం ఇలా..

- టీడీపీ – 11

- వైసీపీ – 08

- బీజేపీ – 01

- జనసేన – 01

- ఇతరులు – 02

మొత్తం 23 స్థానాల్లో టీడీపీ 11 స్థానాలతో ఆధిక్యంలో నిలవగా, వైసీపీ 8 స్థానాలు సాధించింది. బీజేపీ, జనసేన ఒక్కో స్థానంలో ఆధిక్యం కనబరిచాయి. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru