Kurnool: కర్నూలు కార్పొరేషన్ 44వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బి.రమాదేవి నామినేషన్!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 44వ వార్డు నుంచి ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా బి.రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 Oct 2026 10:42 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కార్పొరేషన్ 44వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బి.రమాదేవి నామినేషన్!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 44వ వార్డులో ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా శ్రీమతి బి.రమాదేవి బరిలోకి దిగారు. టీడీపీ - జనసేన బలపరిచిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా మీసాల గంగాధర్ సతీమణి శ్రీమతి బి.రమాదేవి పోటీ చేస్తున్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో పాటు కూటమి గుర్తులు - కమలం, సైకిల్, గ్లాసు గుర్తులను ఉంచారు.

ఆలోచించండి.. ఆశీర్వదించండి.. గెలిపించండి... కమలం గుర్తుకే మన ఓటు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 44వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేస్తున్నారు. కమలం గుర్తుకు ఓటేద్దాం - 44వ వార్డు అభివృద్ధికి పాటుపడుదాం

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL