Nandyal: నామినేషన్ల పరిశీలనలో ఇతర నామినేషన్లు తిరస్కరణ.
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Nandyal: నామినేషన్ల పరిశీలనలో ఇతర నామినేషన్లు తిరస్కరణ.
బనగానపల్లె: బనగానపల్లె సర్పంచ్ గా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఎన్నికధ్రువీకరణ పత్రం అందించిన బనగానపల్లె RO సుభాషిణిబనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.టీడీపీ మద్దతుతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి, వైకాపా మద్దతుతో అబ్దుల్ ఫైజ్ ,మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే పరిశీలనలో రెండు నామినే షన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. బీసీ ఇందిరమ్మ నామినేషన్ మాత్రమే మిగలడంతో ఏక గ్రీవం అయ్యారు..దీంతో RO సుభాషిణి బీసీ ఇందిరా రెడ్డి కి ధృవీకరణ పత్రం అందించారు.




