Banganapalle: గర్భిణీలకు ఉచిత పౌష్టికాహార పంపిణీ బీసీ ఇందిరా రెడ్డి

Banganapalle: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది గర్భిణీలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి ఉచిత పౌష్టికాహార కిట్లను అందజేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 10 Oct 2026 3:48 PM IST
Banganapalle
X

Banganapalle: గర్భిణీలకు ఉచిత పౌష్టికాహార పంపిణీ బీసీ ఇందిరా రెడ్డి

బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి 100 మంది గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారం అందజేశారు.

ప్రతి నెల 9వ తేదీన సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా తల్లుల ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం అందించడం లక్ష్యమని ఆమె తెలిపారు.

రక్తహీనత, పోషకాహార లోపం వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి గర్భధారణ సమయంలో సరైన ఆహారం తీసుకోవాలంటూ గర్భిణీలకు సూచనలు ఇచ్చారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle