Banaganapalle: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందన సభ!

Banaganapalle: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విజేత ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 28 Oct 2026 2:11 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందన సభ!

Banaganapalle: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలలో విజయం సాధించిన తమ పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అభినందన సభ సభ నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని పిలుపు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన ఏకగ్రీవ ఎన్నికలు కూటమి పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

బనగానపల్లె నియోజకవర్గం లో జలజీవన్ మిషన్ కింద అవుకు రిజర్వాయర్ నుండి 570 కోట్లు నిధులు మంజూరయ్యాయని మంత్రి బీసి జనార్దన్ రెడ్డి తెలిపారు బనగానపల్లె నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ఎన్నికల్లో సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle