Banaganapalle: బనగానపల్లెలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో దారుణం. భార్య షేక్ జారినా బేగ్‌ను గొడ్డలితో నరికి చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త అల్లాహ్ బకాష్.
Banaganapalle: బనగానపల్లెలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో దారుణం, భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, పట్టణంలోని అవుకుమెట్ట సమీపంలో దారుణ హత్య. భార్య షేక్ జారినా బేగం గొడ్డలితో నరికి చంపిన భర్త అల్లాహ్ బకాష్, భార్యను హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భర్త.
భార్యపై అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్.




