Orvakal: ఓర్వకల్లులో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన 30 కుటుంబాలు!
Orvakal: ఓర్వకల్లు మండలానికి చెందిన 30 వైకాపా కుటుంబాలు గౌరు చరితా రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నాయకులు.
Orvakal: ఓర్వకల్లులో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన 30 కుటుంబాలు!
Orvakal: ఓర్వకల్లు మండల కేంద్రానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరందరికీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ లో చేరినవారు ఆశు భాష, పి షేక్షా వలీ,ఆంజనేయ ప్రసాద్,వెంకటేశ్వర్లు, కే బాలకృష్ణ,చరణ్,స్వాములు, సురేశ్,గణేష్, మహేశ్,లావణ్య,రేణుక,మహేశ్వరి, వెంకటేశ్వరి, మా భాష, పి మదర్ బి,ఇంతియాజ్, మొల్ల మహబూబ్ భాష, సామ్యూల్,నాగయ్య, శశ భాష ,పెద్ద పుల్లయ్య,ఆదాము, మోహన్,నజీర్,మోహన్,మధు చేరారు
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, రామ భూపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,యేసోబు ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ, ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ గంజాయి నాగముని తదితరులు పాల్గొన్నారు.




