Uyyuru: ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటోత్కచ రెస్టారెంట్ ప్రారంభం
Uyyuru: ఉయ్యూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటోత్కచ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు.
Uyyuru: ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటోత్కచ రెస్టారెంట్ ప్రారంభం
ఉయ్యూరు: ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటోత్కచ మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్ ప్రారంభం..రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు..
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.. పాల్గొన్న శాసనమండలి మాజీ సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి..
ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య, రిటైర్డ్ డీఎస్పీ ఈడే అశోక్ కుమార్ గౌడ్.. ఘటోత్కచ రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..




