Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా!
Gannavaram: పూణే నుంచి ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు.
Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా!
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం పూణే నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా. గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షా కు ఘనస్వాగతం పలికిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు అనిత, సత్య కుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్ళిన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా.




