Tiruvuru: తిరువూరు జనసేన చైర్మన్ అభ్యర్థిగా పెనుమల్లి శ్రావణి నామినేషన్!
Tiruvuru: తిరువూరు మున్సిపల్ చైర్మన్ జనసేన అభ్యర్థిగా పెనుమల్లి శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆమెతో కలిసి పాల్గొన్నారు.
Tiruvuru: తిరువూరు జనసేన చైర్మన్ అభ్యర్థిగా పెనుమల్లి శ్రావణి నామినేషన్!
తిరువూరు: తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గానికి చెందిన పెనుమల్లి శ్రావణి జనసేన తరపున నామినేషన్ దాఖలు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి నామినేషన్ వేసిన చైర్మన్ అభ్యర్థి పెనుమల్లి శ్రావణి.




