Gannavaram: రేమల్లె సర్పంచ్ జలక్.. గెలిచిన వెంటనే వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి!
Gannavaram: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె సర్పంచ్‌గా గెలిచిన యనమదల సుధాకర్ వైఎస్ఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది.
Gannavaram: రేమల్లె సర్పంచ్ జలక్.. గెలిచిన వెంటనే వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి!
Gannavaram: బాపు లపాడు మండలం రేమల్లెలో సర్పంచ్ జలక్. టిడిపిలో సర్పంచ్ అభ్యర్థిగా సీటు తెచ్చుకుని సర్పంచ్ గా గెలిచిన వెంటనే వైఎస్ఆర్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించిన రేమల్లె సర్పంచ్ యనమదల సుధాకర్.
తెలుగుదేశంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు కూటమి నాయకులంతా కష్టపడి రేమల్లి సర్పంచ్ గా గెలిపించారు.
గెలిచిన వెంటనే వైయస్సార్ బొమ్మకు కొబ్బరికాయలు కొట్టి, జోహార్ వైయస్ఆర్ అంటూ నివాళులర్పించడంతో, అయోమయంలో కూటమి నాయకులు కార్యకర్తలు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది.




