Gannavaram: వైఎస్ జగన్ను కలిసిన పేర్ని నాని, వల్లభనేని వంశీ!
Gannavaram: తాడేపల్లి నివాసంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, గన్నవరం జడ్పీటీసీ అనగాని రవి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Gannavaram: వైఎస్ జగన్ను కలిసిన పేర్ని నాని, వల్లభనేని వంశీ!
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం తాడేపల్లి నివాసంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని గారి వల్లభనేని వంశీ గారు,గన్నవరం జడ్పీటీసీ అనగాని రవి గారు, కాట్రూ శేషు గారు, అనగాని సుందర చైతన్య గారు
గన్నవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టీడీపీ వ్యవహరించిన తీరు, గన్నవరం జడ్పీటీసీ ఫలితాలు వెల్లడించడంలో అధికారులు, కూటమి నాయకులు తీరును ys.జగన్మోహన్ రెడ్డి గారికి వివరించిన వల్లభనేని వంశీ గారు.




