Vijayawada: సహస్ర లింగార్చన, ఊయల సేవలో పాల్గొన్న చైర్మన్ గాంధీ, ఈవో శీనా నాయక్!
Vijayawada: కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
Vijayawada: సహస్ర లింగార్చన, ఊయల సేవలో పాల్గొన్న చైర్మన్ గాంధీ, ఈవో శీనా నాయక్!
Vijayawada: కార్తీక మాసం సందర్బంగా ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి.ఆలయఅర్చకులు వైభవంగా పూజా క్రతువులు నిర్వహించారు.
ఈ విశేషపూజా కార్యక్రమములలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్,ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీమతి పద్మావతి ఠాకూర్, శ్రీమతి సరిత,శ్రీ రాఘవరాజు,శ్రీ ఏ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




