Krishna: గూడూరు మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి!
Krishna: చిన్న ఆకులమన్నాడు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై సీహెచ్. దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి, రూ.5,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Krishna: గూడూరు మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి!
Krishna: కృష్ణా జిల్లా గూడూరు మండలం చిన్న ఆకులమన్నాడు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గూడూరు ఎస్సై సీహెచ్. దివ్య ప్రకాష్ పోలీసు సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడి చేశారు.
ఈ దాడిలో పేకాటకు సంబంధించిన రూ.5,200 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




