Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థిగా పీత గోపీచంద్ నామినేషన్!

Tadigadapa: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో అధికార కూటమి అభ్యర్థిగా పీత గోపీచంద్ ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

Ramana, Penamaluru
Published on: 16 Nov 2026 12:39 PM IST
Tadigadapa
X

Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థిగా పీత గోపీచంద్ నామినేషన్!

తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థిగా పీత గోపీచంద్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుతో తాడిగడప మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన పీత గోపీచంద్ అభ్యర్థిత్వంపై స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru