Penamaluru: పెనమలూరులో ₹8.41 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీల పంపిణీ
Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు బాధితులకు ₹8,41,000 విలువైన CMRF ఎల్‌వోసీ పత్రాలను పంపిణీ చేశారు.
Penamaluru: పెనమలూరులో ₹8.41 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీల పంపిణీ
Penamaluru: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మొత్తం ₹8,41,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి…అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాడికి వైద్యం అందాలి…ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఆగిపోకూడదు అనే లక్ష్యంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకోని పాలనకు భిన్నంగా… నేడు ప్రజల వద్దకే సంక్షేమం,అవసరమైన వారికి తక్షణ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
ఇది మాటల ప్రభుత్వం కాదు… కష్టాల్లో ఉన్న ప్రజలకు చేతల్లో అండగా నిలిచే ప్రజల ప్రభుత్వం.
ఆపదలో బోడే ప్రసాద్ గారు.
ప్రజల కోసం కూటమి ప్రభుత్వం!




