NTR: ఉధృతంగా కట్టలేరు వాగు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు!
NTR: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ శివారు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.
NTR: ఉధృతంగా కట్టలేరు వాగు 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు!
NTR: గంపలగూడెం (మం) వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుపై వరద ప్రవాహం. శివారు 20 గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు. రేపు జరగనున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు ఎన్నికల సిబ్బందికి తప్పని తిప్పలు. 2 కిలోమీటర్ల దూరానికి 30 కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సిన పరిస్థితి..




