Tiruvuru: తిరువూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం. శ్రీ వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు, 21 టేబుళ్లు కేటాయింపు.
Tiruvuru: తిరువూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం! పట్టణంలోని శ్రీ వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు. మొత్తం 21 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు. 28 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు కేటాయింపు. ఒక్కో టేబుల్‌పై రెండు వార్డుల ఓట్ల లెక్కింపు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా 7 టేబుళ్లు.




