Tiruvuru: తిరువూరు నియోజకవర్గంలో జోరుగా పోలింగ్!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల వరకు నమోదైన మండలాల వారీ పోలింగ్ వివరాలు. 72.62 శాతంతో తిరువూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది.
Tiruvuru: తిరువూరు నియోజకవర్గంలో జోరుగా పోలింగ్!
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ శాతం
నాలుగు మండలాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు:
తిరువూరు మండలం, మొత్తం ఓటర్లు: 34,674, పోలింగ్ శాతం: 72.62%
ఏ.కొండూరు మండలం, మొత్తం ఓటర్లు: 39,162, పోలింగ్ శాతం: 69.53%
విస్సన్నపేట మండలం, మొత్తం ఓటర్లు: 46,995, పోలింగ్ శాతం: 65.96%
గంపలగూడెం మండలం, మొత్తం ఓటర్లు: 58,911, పోలింగ్ శాతం: 68.06%
పోలింగ్ శాతంలో ముందంజలో తిరువూరు మండలం
మొదటి స్థానం, తిరువూరు – 72.62%, రెండో స్థానం, ఏ.కొండూరు – 69.53%, మూడో స్థానం, గంపలగూడెం – 68.06%, నాలుగో స్థానం, విస్సన్నపేట – 65.96%




