Gampalagudem: ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ!

Gampalagudem: ఎన్టీఆర్ జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్. ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కరువు పరిశీలన యాత్ర.

Venkateswara Rao, Tiruvuru
Published on: 21 Sept 2026 5:17 PM IST
Gampalagudem
X

Gampalagudem: ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ!

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సీపీఐ ఆధ్వర్యంలో కరువు పరిశీలన యాత్ర, ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ డిమాండ్, తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ దెబ్బతిందన్న సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ జిల్లాలో 291 చెరువులు ఎండిపోయాయన్న సీపీఐ నేతలు.

రైతులకు పంటల బీమా, రుణ సదుపాయాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీపీఐ డిమాండ్, రబీ సీజన్ సమీపిస్తున్నా రైతులకు భరోసా కల్పించే చర్యలు లేవని ప్రభుత్వంపై విమర్శ రైతులను కరువు సంక్షోభం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru